IBPS Bank Clerk Jobs Notification 2025
దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి IBPS (Institute of Banking Personnel Selection) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10,277 Clerk (Customer Service Associate) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలో 261, ఆంధ్రప్రదేశ్‌లో 367 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
IBPS Clerk Key Details:
Eligibility: డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి
Age Limit: 20 నుండి 28 ఏళ్ల మధ్య (SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపు ఉంది)
Application Fee: ₹850
Apply Dates: ఆగస్టు 21, 2025 వరకు
Prelims Exam: అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో
Mains Exam: నవంబర్ 29, 2025
Selection Process: ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక
Official Website to Apply: www.ibps.in
