SSC GD Constable Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు



SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026
పోస్ట్ పేరు కానిస్టేబుల్ / రైఫిల్‌మ్యాన్
Conducted By స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
మొత్తం ఖాళీలు 25,487
విద్య అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి 18 నుండి 23 సంవత్సరాలు (01-01-2026 నాటికి)
నెల జీతం రూ.21,700 నుండి రూ.69,100 వరకు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ 01-12-2025
దరఖాస్తు చివరి తేదీ 31-12-2025
అప్లికేషన్ ఫీజు
General / EWS / OBC రూ.100
SC / ST / Ex-Servicemen / మహిళలు ఫీజు లేదు
వయస్సు సడలింపు
SC / ST 5 సంవత్సరాలు
OBC / Ex-Servicemen 3 సంవత్సరాలు
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఫోర్స్ వారీగా ఖాళీలు
CISF14,595
CRPF5,490
SSB1,764
AR (Rifleman)1,706
ITBP1,293
BSF616
SSF23
Total25,487
లింగం వారీగా ఖాళీలు
Male23,467
Female2,020
దరఖాస్తు విధానం
SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
Important Link
Official Website
Apply Link
Notification PDF