Type Here to Get Search Results !

Thalliki Vandanam త్వరలో ఖాతాల్లోకి జమ

 



తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ డబ్బులు పూర్తిగా పంపిన తర్వాత, ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద డబ్బులు తర్వలో ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు సమాచారం.


లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలు రోజూ చెక్ చేయాలి. డబ్బులు ఎప్పుడైనా జమ కావచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది. ఆలస్యం వచ్చినా ఆందోళన అవసరం లేదు – విడతలుగా డబ్బులు వస్తుంటాయి.


Thalliki Vandanam Status check