NBM Application Status | ఆధార్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, నిధుల పంపిణీ మరియు దరఖాస్తుల స్థితిని తెలుసుకోవడానికి NBM Portal ద్వారా ఆధార్ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
స్టేటస్ చెక్ చేయడానికి వెబ్‌సైట్:
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
అవసరమైన వివరాలు:
పథకం పేరు
సంవత్సరము
ఆధార్ నంబర్
కాప్చా కోడ్
మొబైల్‌కి వచ్చే OTP
స్టేటస్ చెక్ చేసే విధానం:
gsws-nbm.ap.gov.in status check
1. పై వెబ్‌సైట్‌కు వెళ్ళండి
2. "Application Status" ఎంపిక చేయండి
3. ఆధార్ నంబర్, పథకం పేరు, సంవత్సరం ఎంటర్ చేయండి
4. “Get OTP” క్లిక్ చేసి, వచ్చిన OTP ఎంటర్ చేయండి
5. “Verify OTP” క్లిక్ చేస్తే స్టేటస్ చూపుతుంది
మీరు చూసే వివరాలు:
దరఖాస్తుదారుడి పేరు
ఆధార్ నంబర్
స్టేటస్ (Pending/Approved/Rejected)
పేమెంట్ స్టేటస్, డేట్
