AP KGBVs Notification 2026: 1095 నాన్-టీచింగ్ ఉద్యోగాలు..

 



AP KGBVs Notification 2026 – మహిళలకు 1095 నాన్-టీచింగ్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ అవలోకనం
నియామక సంస్థDepartment of School Education, ఆంధ్రప్రదేశ్
పథకంసమగ్ర శిక్ష – కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs)
KGBV రకంType-III & Type-IV
మొత్తం పోస్టులు1095
ఉద్యోగ రకంనాన్-టీచింగ్
అర్హులుమహిళలు మాత్రమే
దరఖాస్తు విధానంఆఫ్‌లైన్
అప్లై తేదీలు03 జనవరి 2026 – 11 జనవరి 2026
అప్లికేషన్ ఫీజులేదు
పోస్టుల సంఖ్య
Type-III KGBVs564 పోస్టులు
Type-IV KGBVs531 పోస్టులు
మొత్తం1095
వయోపరిమితి (01-07-2025 నాటికి)
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టం: 45 సంవత్సరాలు
SC / ST / BC / EWS: 5 సంవత్సరాల సడలింపు
దివ్యాంగులకు: 52 సంవత్సరాల వరకు
విద్యార్హతలు
అర్హత అవసరం లేని పోస్టులు:
హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే/నైట్ వాచ్ వుమెన్, చౌకీదారు, అటెండర్

అర్హత అవసరమైన పోస్టులు:
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్: ఇంటర్ + PGDCA / B.Com Computers / B.Sc Computers
ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్: 10వ తరగతి + ITI / Sewing / Tailoring / Music / Dance
అకౌంటెంట్: B.Com / B.Com (Computers)
వార్డెన్: డిగ్రీ + B.Ed / MA (50%)
పార్ట్ టైం టీచర్: B.Sc Maths + B.Ed
ANM: ఇంటర్ + ANM / MPHW సర్టిఫికెట్
ఎంపిక విధానం
✔ Walk-in Interview మాత్రమే
✔ రాత పరీక్ష లేదు
✔ ప్రొవిజినల్ లిస్ట్: 12 జనవరి 2026
✔ ఇంటర్వ్యూలు: 23 – 24 జనవరి 2026
✔ జాయినింగ్: 01 ఫిబ్రవరి 2026
Important Links
Notification PDFClick Here
Official WebsiteClick Here