| 53 ప్రభుత్వ ఉద్యోగాలు | 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హత – AP Health Department Jobs 2026 | |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని Institute of Mental Health ద్వారా 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 53 పోస్టులు Contract & Outsourcing విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి PG వరకు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. రాత పరీక్ష లేదు; పూర్తిగా మెరిట్ + వెయిటేజీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. | |
| నోటిఫికేషన్ ఓవerview | |
| సంస్థ పేరు | Institute of Mental Health |
| విభాగం | Medical Education Department, Andhra Pradesh |
| మొత్తం పోస్టులు | 53 |
| ఉద్యోగ రకం | Contract / Outsourcing |
| అప్లికేషన్ మోడ్ | Offline (Physical Application) |
| దరఖాస్తు తేదీలు | 05-01-2026 నుండి 12-01-2026 వరకు |
| గరిష్ట వయస్సు | 42 సంవత్సరాలు |
| ఖాళీల వివరాలు (మొత్తం 53 పోస్టులు) | |
|
Contract పోస్టులు – 25 Clinical Psychologist – 2 Rehabilitation Psychologist – 1 Occupational Therapist – 1 Psychiatry Social Worker – 6 Medical Record Technician – 1 ECG Technician – 2 EEG Technician – 2 Lab Technician Grade-II – 3 Anaesthesia Technician – 2 Yoga Instructor – 1 Junior Assistant – 2 Electrician – 2 |
|
|
Outsourcing పోస్టులు – 28 Data Entry Operator – 4 Barber – 2 Dhobi – 2 General Duty Attendant (GDA) – 20 |
|
| జీతం వివరాలు (Salary Details) | |
|
నెల జీతం ₹15,000 నుండి ₹54,060 వరకు ఉంటుంది. పోస్టును బట్టి వేతనం మారుతుంది. Contract పోస్టులకు ఎక్కువ శాలరీ ఉంటుంది. |
|
| విద్యార్హతలు (Post-wise Eligibility) | |
|
GDA / Barber / Dhobi – 10వ తరగతి పాస్ Data Entry Operator / Junior Assistant – డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం Technician పోస్టులు – Intermediate / Diploma / Paramedical Qualification Psychologist / Social Worker – PG / M.Phil / సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రతి పోస్టుకు పూర్తి అర్హతలు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడ్డాయి. |
|
| వయస్సు పరిమితి & సడలింపులు | |
|
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు SC / ST / BC / EWS – 5 సంవత్సరాలు సడలింపు Ex-Servicemen – సర్వీస్ + 3 సంవత్సరాలు PwD అభ్యర్థులు – 10 సంవత్సరాలు అన్ని కలిపి గరిష్టంగా 52 సంవత్సరాలు వరకు అవకాశం |
|
| ఎంపిక విధానం (Selection Process) | |
|
రాత పరీక్ష లేదు ❌ విద్యార్హత మార్కులు – 75 మార్కులు అనుభవ వెయిటేజీ – 10 మార్కులు Contract / Outsourcing / COVID సేవ – గరిష్టంగా 15 మార్కులు మొత్తం 100 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక |
|
| అప్లికేషన్ ఫీజు | |
|
OC అభ్యర్థులు – ₹300 SC / ST / BC / EWS / PwD – ₹250 Demand Draft (DD) ద్వారా చెల్లించాలి DD Name: Principal, Govt Medical College, Kadapa |
|
| ఎలా అప్లై చేయాలి? | |
|
kadapa.ap.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి Application Form డౌన్‌లోడ్ చేయాలి పూర్తి వివరాలు నింపాలి అవసరమైన సర్టిఫికెట్లు జత చేయాలి DD అటాచ్ చేయాలి Govt Medical College, Putlampalli, Kadapa లో అప్లికేషన్ సమర్పించాలి చివరి తేదీ: 12-01-2026 (సాయంత్రం 5:00 లోపు) |
|
| ముఖ్యమైన తేదీలు | |
| నోటిఫికేషన్ విడుదల | 03-01-2026 |
| దరఖాస్తు ప్రారంభం | 05-01-2026 |
| చివరి తేదీ | 12-01-2026 |
| మెరిట్ లిస్ట్ | 17-03-2026 |
| Important Links | |
| Official Notification PDF | Click Here |
| Official Website | Click Here |
53 ప్రభుత్వ ఉద్యోగాలు.. 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హత | AP Health Department Jobs 2026
January 08, 2026
