AP Smart Ration Card Distribution 2025 Begins from August 25
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆగష్టు 25వ తేదీ నుండి Smart Ration Card 2025 పంపిణీ ప్రారంభించనుంది. కొత్త రేషన్ కార్డులు ATM కార్డు సైజులో ఉండి, పాత కార్డులను రీప్లేస్ చేస్తాయి. ఇవి ప్రతి eligible కుటుంబానికి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వబడతాయి.
What Will Be Included in New AP Smart Ration Card?
కొత్త AP Smart Ration Cardలో ఉండే ముఖ్య అంశాలు:
కుటుంబ పెద్ద ఫోటోకుటుంబ సభ్యుల పేర్లు
వారి పుట్టిన తేదీలు (Date of Birth)
బంధుత్వం వివరాలు
How to Get the New Ration Card?
కొత్త 2025 AP Smart Ration Card పొందడానికి మీరు చేయవలసినవి:
కుటుంబ సభ్యులందరిది AP Ration Card eKYC పూర్తవాలిపాత కార్డ్ లో పేర్లు, పుట్టిన తేది, సంబంధం వంటి వివరాలు తప్పులుండకూడదు
తప్పులుంటే “Change of Details in Rice Card” ద్వారా సచివాలయంలో అప్డేట్ చేయాలి
How to Check if Your eKYC is Completed?
eKYC పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి:
Google లో “AEPOS AP” అని టైప్ చేయండిepos.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
Reports → MIS → Ration Card Search ఆప్షన్ క్లిక్ చేయండి
మీ Rice Card Number ఎంటర్ చేసి వివరాలు చూడండి
తప్పులు ఉన్నా వెంటనే సచివాలయంలో అప్డేట్ చేయించండి
Want to Change Address in Ration Card?
మీ కుటుంబం వేరే ప్రాంతానికి మారినట్లయితే, Address Change Option అందుబాటులో ఉంది:
“Change of Details in Rice Card” ఆప్షన్ ద్వారా చిరునామా మార్పు చేసుకోవచ్చు
ALSO READ
Annadata Sukhibhava 2025: డబ్బులు వచ్చాయా లేదా ఇలా వెంటనే తెలుసుకోండి!
NBM Application Status 2025: ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి
Can You Download New AP Smart Ration Card PDF?
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే AP Smart Ration Card PDF download చేసుకునే అవకాశం లేదు. అయితే, మీరు DigiLocker ద్వారా ఆధార్ ఆధారంగా పాత కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Important Instructions for All Beneficiaries
ఒకసారి కొత్త కార్డు ప్రింట్ అయితే, దాంట్లో తప్పులు ఉన్నా తిరిగి ప్రింట్ చేసే స్పష్టత లేదుఅందుకే, కార్డ్ పంపిణీకి ముందే మీ వివరాలు, eKYC డేటా సరిచూడండి
ఇంకా eKYC చేయించని వారు వెంటనే గ్రామ/వార్డు సచివాలయం సంప్రదించండి
