ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజ్ఞాన్ మంథన్ స్కాలర్‌షిప్ 2025 – నెలకు ₹2,000 + ₹25,000 బహుమతి | ఇప్పుడే అప్లై చేయండి
AP: రాష్ట్రంలోని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు విగాన్ ప్రచార సంస్థ నిర్వహిస్తున్న “విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM)” 2025 పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ పోటీ పరీక్షలో రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో ఎంపికయ్యే వారికి స్కాలర్‌షిప్‌తో పాటు నగదు బహుమతులు అందజేయనున్నారు.
ముఖ్యమైన విషయాలు:
తరగతులు: 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకుపరీక్ష రకం: ఆన్‌లైన్ మోడ్‌లో సైన్స్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు: ₹200 మాత్రమే
చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025
అధికారిక వెబ్‌సైట్: www.vvm.org.in
ఎగ్జామ్ డేట్లు:
| విభాగం | తరగతులు | పరీక్ష తేదీలు |
|---|---|---|
| జూనియర్ | 6 – 8 | అక్టోబర్ 28 – నవంబర్ 2 |
| సీనియర్ | 9 – 12 | నవంబర్ 19 – నవంబర్ 23 |
బహుమతులు:
జాతీయ స్థాయి విజేతలకు ₹25,000 నగదు బహుమతిభాస్కరా స్కాలర్‌షిప్ ద్వారా నెలకు ₹2,000 (1 సంవత్సరం పాటు)
రాష్ట్ర స్థాయిలో విజేతలకు ₹2,000 నుంచి ₹5,000 వరకు నగదు బహుమతులు
అప్లై చేయాల్సిన వారు:
ప్రస్తుతం 6వ తరగతి నుంచి 12వ తరగతిలో చదువుతున్న ఏపీ విద్యార్థులు
సైన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు
Vidyarthi vigyan manthan vvm apply online
వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.vvm.org.in"Student Registration" క్లిక్ చేయండి
స్కూల్ లేదా స్వయంగా ఫారం నింపండి
₹200 ఫీజు పేమెంట్ చేయండి
పరీక్ష తేదీకి ముందు స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండండి
